వైసీపీ లో పలువురు చేరిక!!

1 min read

Times of Nellore –కోట సునీల్ కుమార్ –రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 18వ డివిజన్ కు చెందిన స్థానిక నాయకులు నేడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ల సమక్షంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరిని కలుపుకుని పోతూ అభివృద్ధి మరియు సంక్షేమమే అజెండాగా ముందుకు సాగుతాం అని అన్నారు.పార్టీలో చేరిన వారందరి గౌరవం ఏమాత్రం తగ్గకుండా, రాజకీయంగా వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తాం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *