ప్రారంభమైన ప్రసన్నవెంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –కావలి నియోజకవర్గం పరిధిలోని బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్నవెంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు ప్రారంభమైనాయి. గుడి ఆవరణలో పూర్వం తూర్పు వైపున వున్న చిన్న గాలిగోపురంను తొలగించి దాని స్థానంలో 1 కోటి 70 లక్షల రూపాయలతో కావలి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, వ్యాపారవేత్త ఈతముక్కల మురళీధర రెడ్డి, ఈతముక్కల చంద్రశేఖర రెడ్డి, కాసు మధుసూధనరెడ్డి ల దాతృత్వంతో కొత్త గాలిగోపురం పనులు ప్రారంభమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *