సోమిరెడ్డి కడుపు మంటకు – ఆనందయ్య మందు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –డిమాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నాలుగుసార్లు ఓడించి చీధరించిన ఆయనకు బుద్ధి మాత్రం రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు.నెల్లూరు లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో వారు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనందయ్య ఆయుర్వేద మందుకు సంబంధించి రాజకీయం చేయడమే సోమిరెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు. ఆనందయ్య మందుకు మొదటి నుంచి కాకాని మద్దతుగా నిలవడంతో సోమిరెడ్డి కి కడుపు మంటగా మారిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రజలందరికీ మొదటి విడతగా మందు పంపిణీ చేస్తాం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *