Categories

కొనసాగుతున్న జనసేన సేవ కార్యక్రమాలు !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు నగరంలోని ప్రభుత్వాసుపత్రి ప్రాంతంలో జనసేన నాయకులు ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గుణుకుల కిషోర్ మాట్లాడుతూ పేదలకోసం ఇలాటి సేవ కార్యక్రమాలు విసృతంగా చేస్తామని తెలిపారు. 21 రోజుల నుంచి ఈ సేవ కార్యకమం చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *