19వ రోజు జనసేన అన్నదానం!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మనుక్రాంత్ పిలుపుతో గునుకుల కిషోర్ మిత్రులు, సన్నిహితుల సౌజన్యంతో గత 19 రోజులుగా హోమ్ ఐసోలేషన్ వారికి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సుమారు 7000 మందికి ఆహారం, నిరంతరం త్రాగు నీరు అందిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, కోట బాలాజీ, సుమంత్, కళ్యాణ్, చిత్తూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *