గూడూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుక!!

1 min read

Times of Nellore –గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ స్వామి దంపతులు శ్రీ వీరాంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *