నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 527 పాజిటివ్ కేసులు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు శుక్రవారం తాజా బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో మొత్తం 1, 20, 558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1, 08, 555 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 10, 962 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో నెల్లూరులో 4 మంది మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *