గూడూరులో సేవా కార్యక్రమాలతో ముందుకు దూసుకు పోతున్న ఏబీవీపీ నాయకులు !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు ఆధ్వర్యంలో కరోనా విపత్తు సమయంలో మేమున్నామంటూ సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతుంది. అఖిల భారతీయ విద్యార్థిపరిషత్ ఏబీవీపీ , గూడూరు పట్టణంలో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్,పోస్ట్ ఆఫీస్ వద్ద శానిటేషన్ నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. గత నాలుగు రోజుల నుండి ఈ పట్టణంలో శానిటేషన్ నిర్వహిస్తున్నామని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో శానిటేషన్ నిర్వహిస్తున్నామని, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలతో నిరంతరాయంగా సేవ నిర్వహిస్తున్నామని ఏబీవీపీ నాయకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *