రెండేళ్ల అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారు-అబ్దుల్ అజీజ్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –వైసీపీ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరులోని ఆయన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *