తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఘ‌న‌విజయం!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ భారీ మెజార్టీ దిశ‌గా పయనిస్తోంది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతోంది వైకాపా. ప్ర‌తి రౌండ్‌లోనూ భారీ ఆధిక్యంలో దూసుకుపోతూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి 2,64,681 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ వెనుకంజలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *