Categories

మానవత్వం చాటుతున్న ఆర్ఎస్ఎస్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు పట్టణంలోని గమల పాలెం లో ఒక వృద్ధ మహిళ మరియు గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవ్యా నగర్ లోని ఒక వ్యక్తి కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు హిందూ సాంప్రదాయ ప్రకారం ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు నిర్వహించారు. కరోనా తో పోరాడి వొడిన వారి పార్థివ దేహాన్ని దహనం చేయడానికి కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో, నిత్యం దేశానికి సేవా చేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), కార్యకర్తలు తమ కర్తవ్యం గా భావించి ఈరోజు గూడూరు నగరంలో రెండు మృత దేహాలకు దహన సంస్కారాలు, హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *