ఏప్రిల్, మే సెషన్ జెఇఇ పరీక్షలు వాయిదా!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ సెషన్, జెఇఇ (మెయిన్) 2021 మే సెషన్‌ను దేశంలో కోవిడ్ -19 పరిస్థితుల మధ్య వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే సెషన్ల రీషెడ్యూలింగ్ తదనంతరం పరీక్షలు జరుగుతుందని తెలిపింది. మే సెషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను కూడా తరువాత ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *