Categories

దేవస్థానాలలో పని చేస్తున్న సిబ్బందికి మాస్కులు పంపిణీ !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు మూలాపేట వేణుగోపాల స్వామి,శివాలయం దేవస్థానాలలో పనిచేసే సిబ్బందికి మాస్క్ లు,శానిటైజర్ల పంపిణీ కార్యక్రమాన్ని  మహిళా మోర్చా అధ్యక్షురాలు కందికట్ల రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు.  అంతరం గోమాతలకు అరటిపండ్లు,గోగ్రాసం పెట్టారు. ఈ కార్యక్రమంలో కరణం సుభాషిణి, విజయశ్రీ,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *