Categories

జనసేనపార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆహార పంపిణీ కార్యక్రమం !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –జనసేనపార్టీ గుణుకుల కిషోర్ ఆధ్వర్యంలో విడ్ బారినపడి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారి ఇళ్లకు, హాస్పిటల్ వద్ద ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న పేదలకు ఆహారం అందిస్తున్నారు. ఆరు రోజుల నుంచి ఆహార పంపిణీ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్,చిత్తూరు బాలాజీ,కోటా బాలాజీ,వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *