Categories

గూడురు వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –గూడూరు వైసీపీ ఎమ్మెల్యే డా.వెలగపల్లి వరప్రసాద్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అసెంబ్లీ సమావేశం కోసం గుంటూరు వరకు వెళ్లిన ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ అని గూడూరు సచివాలయం నుంచి ఫోన్ రావడంతో వెను తిరిగి చెన్నైలోని తన హోమ్ క్వారంటైన్‌కు వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *