ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. తల్లితండ్రులు, విద్యార్థలు డిమాండ్‌తో పాటు హైకోర్టు ఆదేశాల మేరకు జగన్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌మీడియట్‌ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *