బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అల్పాహార విందు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో అల్పాహార విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ op విభాగం ముందు హాస్పిటల్ కి వచ్చిన వారికి అల్పాహారం తో పాటు మాస్కులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ,మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *