నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తప్పవు – విద్య శాఖా మంత్రి!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విద్య శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా అటువంటి పాఠశాలల సమాచారం ఇచ్చినట్లయితే విద్యాసంస్థ అనుమతి రద్దు చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *