వైఎంసీ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మంత్రి అనిల్ కుమార్ !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు వై ఎం సి గ్రౌండ్ లో నిర్వాహకులు గుండుబోయిన మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింహపురి ఎగ్జిబిషన్ ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు.సమ్మర్ స్పెషల్ గా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కరోనా జాగ్రత్తలు పాటిస్తు నిర్వహించాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహకులకు సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మల్లి రెడ్డి కోటారెడ్డి, వైసీపీ యువజన విభాగం నేత రూప్ కుమార్ యాదవ్, నూనె మల్లికార్జున యాదవ్, ఇంతియాజ్, రమేష్, సునీల్, నరేంద్ర, సుబ్బు, చిట్టి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *