జగన్ పై రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –పరమతాన్ని ఆచరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కీర్తిస్తూ వెంకటేశ్వర స్వామి తో పోల్చడాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరు బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వైసిపి తన అంగ, అర్థ, అధికార బలాన్ని ఉపయోగించి తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *