చింతారెడ్డిపాళెంలో అత్యంత వైభవంగా క్రీస్తు పునరుత్థాన సఫ్రమహోత్సవం!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు చింతారెడ్డిపాళెంలో క్రీస్తు పునరుత్థాన సఫ్రమహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చింతారెడ్డిపాళెం పురవీధుల్లో భక్తిజనుల పాటలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో మెరుమెట్లు గొలిపే బాణాసంచా మెరుపులు ప్రత్యేక ఆకర్షణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *