ఉస్మాన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6న జరిగిన ఉస్మాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్బంగా నెల్లూరు టౌన్ డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లో కేసు వివరాలు వెల్లడించారు. తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతో శివ అనే వ్యక్తి ఉస్మాన్ ను హత్య చేశాడు. అతనికి సహరించిన వినీత్ ను అరెస్టు బాలాజీ నగర్ పోలీసులు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *