బాబు జగ్జీవన్‌కు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి నివాళి!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *