ప్రజా సంఘాల విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ – అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీ రాష్ట్ర బంద్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీల బందులో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్రానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎంతో ఆదాయ వనరులు వస్తున్న తరుణంలో ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ అన్నారు టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *