స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ ఉద్యోగాలు రావు-సోమిరెడ్డి!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ ఉద్యోగాలు రావని చెప్పారు. విశాఖ ఉక్కుతో పాటు రాష్ట్రంలోని అనేక కంపెనీలు,.. ఓడరేవులను ప్రైవేట్‌కు అమ్మేస్తారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్ర బంద్ ప్రశాంతంగా ముగిసింది.