రాజకీయ నాయకుల అండదండలతో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో నామినేషన్ !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం ఏకొల్లు గ్రామంలో పంచాయతీ ఎలక్షన్ లో వైసిపి కి చెందిన అభ్యర్థి తప్పుడు కుల సర్టిఫికెట్ పెట్టి ఎన్నికల్లో నామినేషన్ వేశారని ఎస్సీ కాకపోయినా ఎస్సీ అని చెప్పి నామినేషన్ వేసి పోటీ చేశారని అభ్యర్థి ఫిర్యాదు చేసిన రిటర్నింగ్ అధికారులు పట్టించుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతో ఆవుల బ్లెస్సీ వైసీపీ తరఫున పోటీ చేసి ఈ ముగ్గురు పిల్లలు ఉన్న తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి పోటీ చేశారని అధికారులు చెప్పిన పట్టించుకోకుండా అన్యాయం చేశారని మరో అభ్యర్థి యాగాన్ని సుమతి తెలిపారు. నెల్లూరు లోని ప్రెస్ క్లబ్ లో వారు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన బాధితులు

ఆవుల బ్లెస్సీ వైసీపీ తరఫున పోటీ చేశారని అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని అన్నారు . ముగ్గురు పిల్లలు ఉన్నారని ఎస్సీ కాదు బిసి అని చెప్పిన అధికారులు వినలేదని ఎన్నికల కమిషనర్ కి కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన మాకు న్యాయం జరగలేదని అన్నారు. బాధితులు కలెక్టర్ ఎన్నికల కమిషనర్ విచారించి తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి పోటీ చేసిన మని తప్పించాలని వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *