బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరులో మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కృష్ణచైతన్య కాలేజీలో విద్యార్థినీలకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. మహిళా సాధికారత అంశంపై నిర్వహించే వ్యాసరచన పోటీల్లో తొలి మూడు స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *