ఇలా కూడా మద్యం సరఫరా చెయ్యొచ్చా ..?

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరులో భారీగా అక్రమ మద్యం పట్టివేశారు. చాలా తెలివిగా ఫంక్షన్లలో ఫ్లవర్ డెకరేషన్ లో వాడే గ్రాస్ పైన పెట్టి , కింద మద్యం సీసాలు పెట్టారు. కర్ణాటక నుంచి నెల్లూరు వస్తున్న ఆర్టీసీ బస్సులో 200 బాటిళ్లు కర్ణాటక మద్యం సీసాలు పట్టుకొని డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సెబ్ అధికారులు. మద్యం విలువ రెండున్నర లక్షల రూపాయల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *