అబ్దుల్ అజీజ్ ను అడ్డుకున్న పోలీసులు !!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
– నారా చంద్రబాబు బాబు నాయుడు ని కలిసేందుకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్న నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను పోలీసులు అడ్దకున్నారు. దింతో తెదేపా నాయకుల కు పోలీసుల కు మధ్య వాగ్యూవాదం జరిగింది.