బీజేపీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం- ఎమ్మెల్సీ వాకాటి!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –వైసీపీకి, టీడీపీకి సమాన దూరంలో బీజేపీ ఉందని, ఎవరికీ భజన చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీకి అమ్ముడుపోయారంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. తమ పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషిచేస్తున్నామని, తామెవరికీ భజనలు చేయబోమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *