పొదలకూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని అన్ని కళాశాలలు డిగ్రీ విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సంగం రోడ్డు పెట్రోల్ బంక్ నుంచి రామ్ నగర్ గేట్ సెంటర్ వరకు భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఫీజు రీఅంబర్స్ మెంట్ చెయ్యాలని నిరసిస్తూ ర్యాలీ చేస్తున్నామన్నారు. . ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *