నెల్లూరు నగరంలో అకాల వర్షం….రోడ్లు జలమయం!!
1 min read

Times of Nellore –కోట సునీల్ కుమార్
–నెల్లూరు నగరంలో అకాల వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం చిరుజల్లులు పడినా, మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.