రోడ్డు ప్రమాదం …. పలువురికి గాయాలు !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –బద్దెవోలు రోడ్డు జాతీయరహదారి పై ఆదిశంకరా కాలేజీ సమీపంలో ఇనుప రాడ్డులు లోడుతో వెళుతున్న లారీని ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీ కొట్టింది. ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *