నాల్గవ విడవ స్ధానిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ రూట్ మార్చ్!!
1 min read

Times of Nellore –కోట సునీల్ కుమార్
– నెల్లూరు జిల్లా లో నాల్గవ విడత స్ధానిక ఎన్నికల నేపథ్యంలో కోవూరు నియోజకవర్గం లో ఎనభైరెండు పంచాయతీ ల లో ఎన్నికల సందర్భంగా నెల్లూరు జిల్లా ఎస్.పి బాస్కర్ భూషన్ ఆదేశాల మేరకు రూరల్ డి.య.స్.పి హరి నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో రూట్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా రూరల్ డి.య.స్.పి మాట్లాడుతూ కోవూరు హెడ్ క్వార్టర్ లో కొన్ని సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని అలాగే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తామని తెలిపారు.