చాందిని కుటుంబానికి న్యాయం చేయకపోతే.. నిరాహార దీక్షలే!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చాందిని అనే యువతిపై హత్య జరిగి 40 రోజులు అవుతున్నా, ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇంకా న్యాయం చేయలేదని మ్యాక్ సేవ సమితి అధ్యక్షులు షబీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో వారు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చాందిని కుటుంబానికి వెంటనే రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించకపోతే నెల్లూరు నుంచి నిరాహార దీక్షలు చేపడుతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *