నెల్లూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి వివాహ వార్షికోత్సవం!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –మెగాస్టార్ చిరంజీవి వివాహ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరులోని గీతామయీ వృద్దుల ఆశ్రమంలో నెల్లూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు మంచికంటి శ్యామ్ ఆధ్వర్యంలో వృద్దులను అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి దంపతులు మరో వసంతం నిండిన దాంపత్యం అనునిత్యం సుఖ సంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *