చర్లపాడు జాతియ్య రహదారిపై రోడ్డు ప్రమాదం ….. ఒకరు మృతి !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –కొడవలూరు మండలం రాచర్లపాడు జాతియ్య రహదారిపై గామేషా ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది .ఈ ప్రమాదంలో ఒకవ్యక్తి మృతి చెందాడు .నెల్లూరు వైపునుండి కావాలి వైపు వెళుతున్న క్రేన్ ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోవడంతో వెనకవస్తున్న లారీ అదుపుతప్పి క్రేన్ని డీకొనింది. ఈ ప్రమాదంలో క్రేన్ క్యాబిన్లో ఉన్న క్రేన్ డ్రైవర్, క్రేన్ చక్రం కిందపడడంతో క్రేన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు ,కొడవలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *