జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించండి- కొట్టే వెంకటేశ్వర్లు !!
1 min read

Times of Nellore –కోట సునీల్ కుమార్
–నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపరచిన సర్పంచ్ అభ్యర్థులకు కేటాయియించిన గుర్తులకు సంబంధించి జెండాలు , టోపీలు, కీ చైన్స్, మాస్కులను అభ్యర్థులకు జిల్లా జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు అందజేశారు
.