గాజు రియో కరాటే ఇనిస్ట్యూట్ విద్యార్థులకు బెల్టు ఎగ్జామ్…!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –గాజు రియో కరాటే ఇనిస్ట్యూట్ విద్యార్థులకు ఆదివారం బెల్టు ఎగ్జామ్ నిర్వహించారు. స్టోన్ హౌస్ పేట కరాటే స్కూల్ లో బ్లాక్ బెల్ట్ 7 డాన్ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట కరాటే మాస్టర్ బాలాజీ , వేదయపాలెం మాస్టర్ వెంకటేశ్వర్లు , హౌస్ పేట మాస్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *