ఈ యాప్ తో కన్స్ట్రక్షన్ కు కావాల్సిన మెటీరియల్స్ ఇంటి వద్దకే డెలివరీ!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –మీరు ఇళ్లు కట్టుకునేందుకు.., ఎదైనా కన్స్ట్రక్షన్ కు కావాల్సిన మెటీరియల్స్ ను మీ ఇంటి వద్దకే డెలివరీ వచ్చే విధంగా ఓ యాప్ ను డిజైన్ చేశారు. అంటే స్వీగ్గీ, జుమాటో యాప్స్ లాగా ఈ యాప్ లో బిల్డింగ్స్ సంబందించిన మెటీరియల్స్ ను డెలివరీ చేస్తారు. ఈ యాప్ ను నెల్లూరు చెందిన ఓ సివిల్ ఇంజనీర్, ఓ పాప కలిసి డిజైన్ చేశారు. ఈ సందర్భంగా వారు నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ యాప్ గురించి వివరించారు. అయితే ఈ యాప్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *