5వ తేదీ బంద్ కు సిపిఎం మద్దత్తు!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు 5వ తేదీ సమన్వయ కమిటీ బందు పిలుపును సిపిఎం బలపరుస్తుందని రాష్ట్ర సిపిఎం కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ సిద్దమైపోయారని ఆయన ఆరోపించారు.