పెట్రోల్ బంక్ ట్యాంకర్ డ్రైవర్ అరెస్ట్ !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు టౌన్ బాలాజీ నగర్ పరిధిలో పెట్రోల్ బంక్ ట్యాంకర్ కు డ్రైవర్ గా నమ్మకంగా ఉండి, పెట్రోల్ ఉత్పత్తులకు చెల్లించమని ఇచ్చిన సొమ్ముతో ఉడాయించిన ముద్దాయిని అరెస్ట్ చేసి Rs.24.70 లక్షలు స్వదీనం చేసుకున్న నెల్లూరు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *