ఏపీలో 60 పాజిటివ్ కేసులు నమోదు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఏపీలో గడిచిన 24 గంటల్లో 60 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,959కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,163 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 140 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,181కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 615 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *