పేదలందరికీ ఇళ్ల స్థలముల పట్టాలు పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లాలోని, ఐ పంగిడి గ్రామంలో ఏపీ శిశుసంరక్షణ మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పేదలందరికీ ఇళ్ల స్థలముల పట్టాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.