నెల్లూరు,గోదావరి జట్లమధ్య అండర్ 19 మ్యాచ్

0
443

 

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ #  – వెంకటగిరి తారకరామ క్రీడా ప్రాంగణం లో జరుగుతున్నా అండర్ 19 నెల్లూరు , పశ్చిమ గోదావరి జట్లమధ్య జరగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 38 .2 ఓవర్లలో 113 పరుగులకే అల్ అవుట్ అయింది. నెల్లూరు జట్టు లోని మోహన్ రావు 38 , నిఖిలేశ్వర్ 27 , రేవంత్ రెడ్డి 22 పరుగులు చేసారు. ప.గో జట్టులోని మణికంఠ గంగాధర్ 4 వికెట్లు పడగొట్టాడు . అనంతరం బ్యాటింగ్ కు దిగిన ప.గో. జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ జట్టులోని పాండు 85 పరుగులు చేయగా విజయ్ 31 పరుగులు చేసాడు. ఈ మాక్ కు అంపైర్ లుగా రాంగోపాల్, చిట్టిబాబు, స్కోరర్ గా సి డి శ్రీనివాస్ వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY