వేంకటగిరి లో ఉద్రిక్తత

0
366

Times of Nellor (Nenkatagiri) # కోట సునీల్ కుమార్ # – వెంకటగిరి క్రాస్ రోడ్స్ సెంటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ద్రోహి-కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ నల్లజెండాలతో వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్-వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY