భార్యపై భర్త దాడి…!

0
440

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ # – వెంకటగిరి పాతబస్టాండ్ సెంటర్లో దారుణం జరిగింది. డక్కిలి మండలం, తీర్థంపాడు గ్రామానికి చెందిన రమణమ్మ అనే మహిళపై భర్త గురవయ్య రాయితో దాడి చేసాడు. ఈ ఘటనలో రమణమ్మ తీవ్రంగా గాయపడటంతో… 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రమణమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు విచారణ చేపట్టారు.

SHARE

LEAVE A REPLY