రాష్ట్ర సుభీక్షంకోసం… సుదర్శనయాగం !

0
328

Times of Nellore (Venkatagiri)  #కోట సునీల్ కుమార్ # నెల్లూరుజిల్లా వెంకటగిరిలో… రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన శుభసందర్భంగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వెంకటగిరి మునిసిపల్ చైర్పర్సన్ దొంతు శారదాబాలకృష్ణ దంపతులు “సుదర్శన యాగం” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దొంతు కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పాటూ, వైసిపి శ్రేణులు భారీగా తరలివచ్చారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ, సూదర్శనయాగం కన్నులపండుగగా జరిగింది

SHARE

LEAVE A REPLY