వైసీపీ లోకి దొంతు దంపతులు

0
288

Times of Nellore (Hyd) # కోట సునీల్ కుమార్ # –  నెల్లూరు జిల్లా, వేంకటగిరి మునిసిపల్ చైర్పర్సన్ దొంతు శారద దంపతులు హైదరాబాద్ లోటస్ పౌండ్ లో… జగన్ సంక్షేమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోచేరారు. అధికార తెలుగుదేశంపార్టీ కి చెందిన శారద, ఇద్దరు కౌన్సిలర్లు వైసీపీ లో చేరాత్రు. దొంతు దంపతులకు, ఇద్దరు కౌన్సిలర్లకు వైకాపా కండువా కప్పి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు.

SHARE

LEAVE A REPLY