రేపే పెంచలకోనలో ఆనం విజయభేరి సదస్సు

0
122

Times of Nellore (Rapuru) – కోట సునీల్ కుమార్: వైసీపీ వేంకటగిరి నియోజకవర్గ ఇంచార్జి , మాజీ మంత్రి రామ నారాయణ రెడ్డి రేపు రాపూరు మండలం ,పెంచలకోన పుణ్యక్షేత్రం లో విజయభేరి సదస్సు నిర్వహించనున్నారు. భగవంతుని ఆశీస్సులతో పాటు నియోజక వర్గ ప్రజల ఆశీస్సులు కోరుతూ రేపు విజయభేరి సదస్సు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వేంకటగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులూ, కార్యకర్తలు పాల్గొంటారు. ప్రజలు భారీసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ ఆనం పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఒక ప్రచార వీడియో ను విడుదల చేసారు.

SHARE

LEAVE A REPLY